వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో రైతులకు పండ్ల తోటలు వేసేందుకు అవగాహన కల్పించాలని APD చంద్రకుమారి సూచించారు. శుక్రవారం విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస ఉపాధి కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ పండ్ల తోటలతో రైతులు ఆర్థిక పరిపుష్టి చెందుతారన్నారు. లక్ష్యాలకు మించి ఫారంపాండ్స్ వేసిలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో APO శ్రీనివాసరావు పాల్గొన్నారు
Comments
Loading comments...

