వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని శ్రావణ వివిధ రకాల పండ్లతో అత్యంత సుందరంగా అలంకరించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం భక్తుల రాకతో సందడిగా మారింది.
Comments
Loading comments...

