వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పండగ వేడుకలకు కొత్త దుస్తులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి జిల్లాలోని 1,260 పాఠశాలల్లో 1.12 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది.
అయితే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దుస్తులు కుట్టడం పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో పాత దుస్తులతోనే వేడుకలకు రావాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.
Comments
Loading comments...

