వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ సీజన్‌లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలను మరింత పెంచకూడదని కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. వినియోగం, విక్రయాల వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముడి సరుకుల ధరలు పెరగడంతో కంపెనీలపై వ్యయ భారం పెరిగింది. జూన్ త్రైమాసికంలో ఇప్పటికే 3-5% వరకు ధరలు పెంచిన నేపథ్యంలో.. పండగ సీజన్ వరకు మరోసారి పెంచకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

