వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ పట్టణంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు కోసం ముదిరాజ్ నాయకుడు నీలం మధు రూ.2 లక్షల విరాళం అందజేశారని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు.
త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరించి, 10,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా.పెబ్బేటి మల్లికార్జున్, DFCS ఛైర్మన్ ఆంజనేయులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

