Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ పూట భారీగా టీజీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుదల

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 28, 2026 11:04 PM నిర్మల్General
పండగ పూట భారీగా టీజీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుదల - Udayam
సాధారణ జిల్లాలలో టీఎస్ ఆర్టీసీ బస్సులలో నిర్మల్ బైంసా బస్ చార్జీలు రూ.90 లు ఉండగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి రూ.120 లు పెంచేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆర్టీసీ బస్సులలో ఒక ప్రాంతానికి ఒకే రోజు ఆకస్మాత్తుగా ఒక ప్రయాణికునికి 30 రూపాయలు చార్జీలు పెంచేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...