వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లిలోని పంచరాయి భూములను పేదలకే కేటాయించాలని సంఘం అధ్యక్షుడు కామెర లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, పెట్రోల్ బంక్ నిర్మాణంతో 260 పేద కుటుంబాల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో మండలవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

