Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచదార్ల కొండపై ఆగని అక్రమ మైనింగ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 30, 2026 8:23 AM విశాఖపట్నంGeneral
పంచదార్ల కొండపై ఆగని అక్రమ మైనింగ్ - Udayam
ఈ నెల 27న పంచదార్ల కొండను ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది..48 గంటలు కూడా గడవకముందే.. భారీ యంత్రాలతో పంచదార్ల కొండపై మళ్లీ తవ్వకాలు మొదలు అయ్యాయి. సీఎం రమేష్ బంధువుల మైనింగ్‌ ప్రాంతానికి సమీపంలోనే మళ్లీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి అని స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చింది.. అక్రమార్కులు మాత్రం తవ్వకాలు ఆపలేదు..

Comments

G
Loading comments...