వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR: గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని పంచాయతీ రాజ్ ఛాంబర్ జిల్లా కన్వీనర్ బత్తుల వెంకటరాములు గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో సర్పంచుల చైతన్య సదస్సు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ గ్రామపంచాయతీలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన అన్నారు.
Comments
Loading comments...

