Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటుపై హర్షం

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 3:32 PM మహబూబ్‌నగర్General
పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటుపై హర్షం - Udayam
మిడ్జిల్‌లో గ్రామ పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఎడ్ల శంకర్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయంతో తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాల పనులను సకాలంలో చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని సర్పంచ్‌లు తెలిపారు.

Comments

G
Loading comments...