వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, నియోజకవర్గంలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, EGS సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ, VO భవనాల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు
అన్ని పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్, అవసరమైన టాయిలెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ ఆదేశించారు.
Comments
Loading comments...

