Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్

Follow Udayam on Google
Anji Aug 19, 2026 9:48 PM నాగర్ కర్నూల్General
పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్ - Udayam
గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకల ఆరోపణలపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ చర్యలు చేపట్టారు. కోడేరు మండలం ఎత్తం, ఎర్రన్నబావి తాండ గ్రామపంచాయతీలకు చెందిన కార్యదర్శులు రమేష్, బి. నరసింహాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎత్తం సర్పంచ్ బి. లక్ష్మి, ఉపసర్పంచ్ బి. ధర్మరాజులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...