Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 7:33 PM మహబూబ్‌నగర్క్రైమ్
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ - Udayam
జడ్చర్ల మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆవుసుల శశిధర్ సస్పెండ్ అయ్యారు.పంచాయతీ నిధుల్లో రూ.20 లక్షలకు పైగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటి పన్నుల వసూళ్లలో అవకతవకలు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంపై డీఎల్పీవో విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా శనివారం శశిధర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...