Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శి మాధవి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 9:55 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
పంచాయతీ కార్యదర్శి మాధవి మృతి - Udayam
దుమ్ముగూడెం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బెక్కంటి మాధవి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స కోసం రూ.20 లక్షలు అవసరమని తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు నిధులు సేకరించి ఆమెకు ఆపరేషన్ చేయించారు. తల్లిదండ్రులు లేని లోటును తీర్చిన సహచరులు, ఆమె మృతితో చివరి మజిలీ వరకు తోడుగా ఉండి అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...