Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్మికులకు దసరా కానుక

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:13 PM మెదక్General
పంచాయతీ కార్మికులకు దసరా కానుక - Udayam
నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ గురువారం గ్రామపంచాయతీ కార్మికులకు దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్న కార్మికులకు తనవంతు సహాయంగా దుస్తులు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇందిరా, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...