వార్తలకు తిరిగి వెళ్లండి

గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో పలు తెలుగు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.
‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘సింగ్ గీతం’, ‘చెన్నై లవ్‌స్టోరీ’, ‘భక్త కన్నప్ప’, ‘విన్’, ‘వై, వాణి?’ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ‘మయసభ’ వెబ్‌సిరీస్ ఉత్తమ ఓటీటీ వెబ్‌సిరీస్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది.
Comments
Loading comments...

