Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరుణ్‌కు ఈషా సోల్‌మేట్‌: గీతా భాస్కర్‌

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 3:59 PM జాతీయంవినోదం
తరుణ్‌కు ఈషా సోల్‌మేట్‌: గీతా భాస్కర్‌ - Udayam
తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారనే వార్తలపై తరుణ్‌ తల్లి గీతా భాస్కర్‌ స్పందించారు. గత రెండేళ్లుగా తరుణ్‌ ఎదుర్కొన్న కష్టాల్లో ఈషా అండగా నిలిచిందని, ఆమె అతడికి మంచి స్నేహితురాలు, సోల్‌మేట్‌ అని చెప్పారు. తరుణ్‌ కోసం ఒకరు ఉన్నారని ధైర్యంగా ఉందంటూ ఈషాకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...