Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీ ట్రెండింగ్‌లో ‘హ్యాపీ జర్నీ’

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 4:10 PM జాతీయంవినోదం
ఓటీటీ ట్రెండింగ్‌లో ‘హ్యాపీ జర్నీ’ - Udayam
సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైన ‘హ్యాపీ జర్నీ’ గత వీకెండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. IMDbలో 9.7/10, బుక్‌మైషోలో 9.5/10 రేటింగ్ సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు అందుకుంటోంది.

Comments

G
Loading comments...