వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల క్రమబద్ధీకరణ (PMFME) పథకం అమలులో శత శాతం ఫలితాలు సాధించిన విజయనగరం జిల్లాకు జాతీయ స్లాయిలో గుర్తింపు లభించింది.
ఈ మేరకు జిల్లాకు చెందిన DRP నెయ్యి గాపుల శ్రీనివాసరావు న్యూఢిల్లీలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం PGRS కార్యక్రమంలో ఆయనను జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

