Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సూర్యఘర్ పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
రాజిత దేవి Aug 05, 2026 12:38 PM నంద్యాలGeneral
పీఎం సూర్యఘర్ పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఆన్‌లైన్ ప్రక్రియ, సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పథకం పురోగతిని సమీక్షించిన ఆమె, జిల్లాలో 4,824 మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 1,001 దరఖాస్తులు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.

Comments

G
Loading comments...