Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సూర్యఘర్ పథకం: ఏపీసీపీడీసీఎల్ రికార్డు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 27, 2026 11:03 AM అమరావతిGeneral
పీఎం సూర్యఘర్ పథకం: ఏపీసీపీడీసీఎల్ రికార్డు - Udayam
పీఎం సూర్యఘర్ పథకం కింద 180 మెగావాట్ల సామర్థ్యంతో 50,114 రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లను ఏపీసీపీడీసీఎల్ గ్రిడ్‌కు అనుసంధానించింది. గత ఏడాది కాలంలోనే 43,625 కొత్త కనెక్షన్లు ఇచ్చినట్లు సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. వినియోగదారులకు విద్యుత్ బిల్లులు తగ్గించడమే లక్ష్యంగా సోలార్ వాడకాన్ని మరింత ప్రోత్సహిస్తామన్నారు.

Comments

G
Loading comments...