వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎంశ్రీ పథకంలో భాగంగా మంజూరైన ప్రయోగశాల పరికరాలు పాఠశాలల్లో వినియోగానికి నోచుకోకుండా అట్టపెట్టెల్లోనే ఉన్నాయి.
విద్యార్థుల్లో సైన్స్ పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు ఎంపిక చేసిన పాఠశాలలకు ల్యాబ్‌లు మంజూరు చేశారు. పరికరాలు వచ్చినా వాటిని వినియోగించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది.
Comments
Loading comments...

