వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తులో దక్షిణ భారతం, ముఖ్యంగా తమిళనాడు నుంచే ప్రధాని రావాలని టీవీకే నేత ఆధవ్ అర్జున అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందీ మాట్లాడే 5-6 రాష్ట్రాలు ఏకమైతే ప్రధాని ఎంపికను ప్రభావితం చేయగలవని, ఈ పరిస్థితి మారాలని అర్జున అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

