Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కిం సీఎంకు ప్రధాని మోదీ ఫోన్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 21, 2026 12:57 PM జాతీయంGeneral
సిక్కిం సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ - Udayam
సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్‌కు ఫోన్ చేసి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని చూపిన చొరవకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, స్థానిక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేశాయని వివరించారు.

Comments

G
Loading comments...