Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి ఫసల్ బీమా గడువు ముగిసింది

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 8:42 AM జాతీయంజాతీయం
ప్రధానమంత్రి ఫసల్ బీమా గడువు ముగిసింది - Udayam
ప్రధానమంత్రి ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 17తో గడువు ముగిసిందని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 124291 మంది రైతులు 198174 హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. వాతావరణ బీమా కోసం 110230 మంది రైతులు161427 హెక్టార్లకు ప్రీమియం చెల్లించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...