Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ పీఎం బీమా పథకాల్లో చేరాలి: ఎస్‌బీఐ పిలుపు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 22, 2026 4:17 PM జోగులాంబ గద్వాల్ General
ప్రతి ఒక్కరూ పీఎం బీమా పథకాల్లో చేరాలి: ఎస్‌బీఐ పిలుపు - Udayam
ప్రమాదంలో మరణించిన మల్లేశ్‌ కుటుంబానికి ఎస్‌బీఐ మేనేజర్ రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేశారు. స్వల్ప ప్రీమియంతో లభించే కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు అపద సమయంలో కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సురక్ష, జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల్లో చేరాలని ఎస్‌బీఐ మేనేజర్ సూచించారు. గ్రామీణ ప్రజలు ఈ బీమా పథకాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...