Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు వివాహాల్లో నూతన జంటలను ఆశీర్వదించిన ఏపీ జితేందర్ రెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 2:21 PM మహబూబ్‌నగర్General
పలు వివాహాల్లో నూతన జంటలను ఆశీర్వదించిన ఏపీ జితేందర్ రెడ్డి - Udayam
​మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. కింగ్స్, యూనిక్, క్రౌన్ గార్డెన్స్‌లలో వేర్వేరుగా జరిగిన వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...