వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలంలోని సంగనోనిపల్లి, రామన్న పల్లి తాండ లో ఇందిరమ్మ ఇంటిని కుంభం శివకుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి వారి సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
రానున్న రోజుల్లో రెండవ విడత ఇండ్లు తీసుకువచ్చి కోయిలకొండ మండలాన్ని అభివృద్ధి పథంలో నదపడమే నా లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

