వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మౌలాలి వద్ద ఇంజిన్ ప్యాంటో గ్రాఫ్ విరిగిపోవడంతో రైలు నిలిచిపోయింది.
సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడంతో గంట తర్వాత రైలు మళ్లీ బయలుదేరింది. ఈ సమస్య కారణంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి వైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం కలిగింది.
Comments
Loading comments...

