Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు మండలాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ల మార్పు

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 11:57 AM మంచిర్యాలGeneral
పలు మండలాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ల మార్పు - Udayam
లక్షెట్టిపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలు మండలాల్లో సూపర్వైజర్లను మార్పు చేయడం జరిగిందని సిడిపిఓ మానస తెలిపారు. దీపా వాహిని (లక్షెటిపేట), ఎస్.మమత (గూడెం), ఆర్.రమాదేవి (వెంకట్రావుపేట), పి.వాహిని (జన్నారం), ఎం.రమాదేవి (దండేపల్లి), జె.వెంకటలక్ష్మి (తపాలాపూర్), ఎస్.కవిత (పోన్కల్) సూపర్వైజర్ గా నిర్మించారు. ఇందన్ పల్లి సెక్టార్కు పై అధికారులు 3 నెలల చొప్పున ఇన్చార్జులుగా వ్యవహరిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...