Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు కాలనీలను సందర్శించిన కమీషనర్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 10:40 AM విజయనగరంGeneral
పలు కాలనీలను సందర్శించిన కమీషనర్ - Udayam
విజయనగరం జిల్లా రాజాం మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు శుక్రవారం స్తానిక ఆదర్శ్‌ నగర్‌, అమ్మవారు కాలనీలను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడి ప్రజల వినతి ప్రకారం డ్రైన్లు, వీది దీపాల సమస్యలను సాయంత్రంలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రోడ్లు, తాగునీటి సమస్యలపై అంచనా వేయాలని AE సాయి కిరణ్‌ ను ఆదేశించారు. త్వరలో కాలనీలను సమస్యలు లేని ప్రాంతంగా మారుస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...