Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు చోరీ కేసుల్లో దొంగ అరెస్టు

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 3:43 PM అనంతపురంవినోదం
పలు చోరీ కేసుల్లో దొంగ అరెస్టు - Udayam
అనంతపురం జిల్లా గుంతకల్లు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పలు చోరీ కేసులో రంగస్వామి అనే దొంగను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పలు చోరీ కేసుల్లో దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.4 లక్షల 50 వేలు నగదు,రూ. 9 లక్షల 20,000 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించామన్నారు.

Comments

G
Loading comments...