Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 6:57 PM విజయనగరంGeneral
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
గ్రామాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిమిడి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా తిమిడి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.18 లక్షల వ్యయంతో నిర్మించనున్న 10 గోకులం షెడ్లకు ఆమె భూమిపూజ చేశారు.

Comments

G
Loading comments...