Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో 70 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 10:04 PM పల్నాడుGeneral
పల్నాడులో 70 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు - Udayam
ఏపీలో ప్రకృతి వ్యవసాయం ఒక ఉద్యమంలా సాగుతోందని పల్నాడు జిల్లా PM కే.అమల కుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నరసరావుపేట సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రాబోయే ‘సూపర్ ఎల్‌నినో’ను తట్టుకునేలా విత్తన గుళికల విధానం, సొంత విత్తనాల వాడకంపై అవగాహన కల్పించారు. జిల్లాలో 70 వేల ఎకరాల్లో ఈ సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Comments

G
Loading comments...