వార్తలకు తిరిగి వెళ్లండి

గత డిసెంబరులో జరిగిన జాతీయ ఉపకార వేతన (NMMS) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో పల్నాడు జిల్లా నుంచి 166 మంది విద్యార్థులు ఎంపికైనట్లు డిఇఓ పీ.వీ.జే. రామారావు తెలిపారు.
ఎంపికైన వారు అధికారిక వెబ్‌సైట్ నుంచి మెరిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని, స్కాలర్‌షిప్ కోసం బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

