వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల గ్రామంలో రచ్చబండ వినాయకుడి వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రొల్లు కుమార్ గౌడ్ రూ.88,116/-లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
ఈ వేలం కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

