Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెపండుగ పనులు ప్రారంభించిన RRR

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:39 PM పశ్చిమగోదావరి General
పల్లెపండుగ పనులు ప్రారంభించిన RRR - Udayam
పల్లెపండుగతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని RRR అన్నారు. ఉండి మండలంలోని పెదపుల్లేరు, చినపుల్లేరు, కలసిపూడి గ్రామాల్లో పల్లెపండుగ 3.0లో భాగంగా శుక్రవారం రూ.50 లక్షల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...