Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెనిద్ర" నిర్వహించిన చిత్తూరు వన్ టౌన్

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 9:58 AM చిత్తూరుక్రైమ్
పల్లెనిద్ర"  నిర్వహించిన చిత్తూరు వన్ టౌన్ - Udayam
చిత్తూరు జూలై 25. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు వన్ టౌన్ సర్కిల్ సీఐ చిన్న పెదయ్య పర్యవేక్షణలో, చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మారెప్ప మరియు పోలీసు సిబ్బంది కలిసి చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకపురంలో "పల్లెనిద్ర" కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...