వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో రూ 37 కోట్లతో 161 పల్లె పండుగ అభివృద్ధి పనులు చేపట్టనున్నామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.
అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. పల్లె పండుగ 3.O పనులకు ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం శంకుస్థాపన చేశారు.
Comments
Loading comments...

