వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, అధికారులకు ఇబ్బందులు లేకుండా సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. శుక్రవారం పల్లె పండుగ నిధులు రూ.10 లక్షలతో మండల పరిషత్ కార్యాలయం వద్ద రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్‌వై పాత్రుడు, అల్లు రామనాయుడు, ఎంపీడీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

