Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీట్ విద్యార్థి సంచలన ఆరోపణలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 25, 2026 11:40 AM జాతీయంGeneral
నీట్ విద్యార్థి సంచలన ఆరోపణలు - Udayam
జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థుల సమస్యలు, పరిష్కారాలపై మాట్లాడేందుకు వెళ్తే వేదికపై అవకాశం ఇవ్వకుండా అభిజీత్ దీప్కే తనను పంపించివేశారని ఒక విద్యార్థి ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. అక్కడ విద్యార్థుల భవిష్యత్తు కంటే కేవలం రాజకీయ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన విద్యార్థుల గొంతును నొక్కేస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...