వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ సరిహద్దులోని కర్ణాటక పరిధిలోని కందుకూరు గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా ‘తేళ్ల పంచమి’ వేడుకలు నిర్వహించారు. కొండమవ్వ గుట్టపై ఉన్న తేళ్ల విగ్రహాలకు గ్రామస్థులు పూజలు చేశారు.
అనంతరం చిన్నా పెద్దా తేడా లేకుండా నిజమైన తేళ్లతో ఆడుకున్నారు. పంచమి రోజున అక్కడ లభించే తేళ్లు ఎవరినీ కుట్టవని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

