వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని DPO నాగరాజనాయుడు, పర్యావరణ ప్రేమికుడు అనిల్‌కుమార్ సూచించారు. అనంతపురం రూరల్ మండలం కాటిగాని కాలువ ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు.
ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించి, వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా DPO నాగరాజనాయుడు కాలనీ వాసులకు చీరలతో కుట్టిన సంచులు, బ్యాగులను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

