వార్తలకు తిరిగి వెళ్లండి
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు
ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టేందుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట రూ.10, రూ.20 డినామినేషన్లలో ఈ పాలిమర్ నోట్లను తీసుకురానున్నారు.
సాధారణ పేపర్ నోట్ల కంటే ఇవి 4-5 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్ల వల్ల నకిలీ నోట్లను అరికట్టవచ్చు.
Comments
Loading comments...