Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరితహారంలో ఇంటింటికి మొక్కల పంపిణీ

Follow Udayam on Google
రేఖ దేవి Aug 04, 2026 6:19 PM రంగారెడ్డి General
హరితహారంలో ఇంటింటికి మొక్కల పంపిణీ - Udayam
తలకొండపల్లి మండలం ఖానాపూర్, గర్విపల్లి గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించి గ్రామాలను పచ్చదనంతో నింపాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అనిత శ్రీనివాస్, కళ్యాణ్ నాయక్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...