వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని నాయకులు కొనియాడారు. హరిత విప్లవం, రక్షణ రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

