వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ నుంచి బిలాస్‌పూర్ వెళ్లిన అలయన్స్ ఎయిర్ విమానం ల్యాండింగ్ సమయంలో ఎడమవైపు టైర్ పంక్చర్ అయింది. విమానంలోని 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం ప్రయాణికులను టెర్మినల్‌కు తరలించారు, విమానం తదుపరి సర్వీసును రద్దు చేశారు.
Comments
Loading comments...

