Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటుకు సింగరేణి?

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:21 AM హైదరాబాద్General
ప్రైవేటుకు సింగరేణి? - Udayam
భారీ నష్టాల్లో ఉన్న భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. కేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు ‘గని అభివృద్ధి, నిర్వహణ’ (ఎండీవో) విధానాన్ని పరిశీలిస్తోంది. ప్రయోగాత్మకంగా మందమర్రిలోని శాంతిఖని గనికి ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులు కోరగా ఒక కంపెనీ ముందుకొచ్చింది. త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...