Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాట్ ఆక్రమణపై కలెక్టర్‌కు మహిళ ఫిర్యాదు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 11:14 PM గుంటూరుGeneral
ప్లాట్ ఆక్రమణపై కలెక్టర్‌కు మహిళ ఫిర్యాదు - Udayam
తనకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్‌ను కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పొన్నూరు రోడ్డుకు చెందిన కే. మరియమ్మ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం CBN కాలనీ నెం 113 ప్లాట్‌ను దర్శి చిట్టి అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని, మరికొందరు వ్యక్తులు ఇతరుల ప్లాట్లను కూడా ఆక్రమించుకుని బీ-ఫారాలు పొందుతున్నారని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...