వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న షాపులలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తుండటంతో ఫైన్ వేసినట్లు పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఆదివారం సిబ్బందితో సహా తనిఖీలు నిర్వహించారు.
డిస్పోజల్ గ్లాసులు వినియోగిస్తూ కాలి ప్రదేశాలలో పడుతున్నట్లు గుర్తించి నాలుగు షాపులకు రూ.2 వేలు జరిమానా విధించి, కార్యాలయం ఖాతాలో జమచేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

